శాలరీ తగ్గించిన రకుల్ ప్రీత్ సింగ్ ....(Rakul reduces her salary due to producers losses)
రకుల్ర ప్రీత్ తన శాలరీ ని కట్ చేయడానికి ఒప్పుకుంది, తెలుగు,తమిళ్ మరియు హిందీ మూవీస్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది, ప్రీత్ తన శాలరీ 50 % తగ్గించుకుంది,తాను చేయబోయే సినిమాలకి 75 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
చెప్పగానే హ్యాపీ గ ఒప్పుకొని ప్రొడ్యూసర్స్ లోస్స్ కి కంపెసతే చేసారు. రకుల్ అయితే ఇప్పటికి తన నిర్ణయాన్ని ఇంకా పబ్లిక్ కి చెప్పలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి