కరోనా తో చనిపోయిన భర్త, ఫోన్ లో ఊహించని మెసేజ్ చుసిన భార్య (corona takes husband and shocking message seen by wife)

 కరోనా తో చనిపోయిన భర్త, ఫోన్ లో ఊహించని మెసేజ్ చుసిన భార్య (corona takes husband and shocking message seen by wife)

కరోనా బారినపడి చనిపోయిన ఒక అమెరికన్ తన భార్య కి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరాలవుతుంది. తన భార్య పిల్లను ఉద్దెశించి రాసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి .
జోనాథన్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలోకి కరోనా ఒక మహమ్మారిలా వచ్చి చేరింది అడ్వకేట్ గా పనిచేస్తున్న జోనాథన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే విధుల్లోకి వెళ్తున్నారు అయినప్పటికీ కరోనా మరింత ఎక్కువ అవడం తో హాస్పిటల్ లో జాయిన్ చేసి వెంటిలేటర్ మీద ఉంచారు. ఆలా 20 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉన్నాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుండగానే జోనాథన్ మరణించాడు.

అతడు చనిపోయిన తర్వాత అతని వస్తువులు భార్య కి అందించారు, భార్య అతని మొబైల్ లో ఒక మెసేజ్ చూసి షాక్ ఐనది. ఆ మెసేజ్ చదువుతూ కంటతడి పెట్టుకుంది.

అందులో భార్య, పిల్లలని ప్రస్తావిస్తూ రాసారు, నేను చాల అదృష్టవంతుడిని నాకు నీలాంటి మంచి అమ్మాయి భార్య గా వచ్చింది అంతే మంచి పిల్లలు పుట్టారు నేను అనుకున్నవి అనుకున్నట్టు గా చేశాను అంటే అది ని సపోర్ట్ వల్లే అని చెప్పుకొచ్చారు.

Post a Comment

కొత్తది పాతది