నవ్వుల రారాజు రాజా బాబు గురించి తెలుసుకుందామా !(comedian Raja babu entry to cinema)

 నవ్వుల రారాజు రాజా బాబు గురించి తెలుసుకుందామా !(comedian Raja babu entry to cinema)



రాజబాబు అనే పేరు సినిమా ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరని చెప్పుకోవచ్చు. అప్పట్లో రాజబాబు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారంటే తన హాసానికి ఎంత డిమాండ్ ఉందొ అర్ధం అవుతుంది. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 

ఇతనికి తమ్ములుగా జన్మించిన చిట్టిబాబు, అనంత్ బాబు కూడా తెలుగు పరిశ్రమలో హాస్యనటులుగా కొనసాగారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని టీచర్ ట్రైనింగ్ తీస్కున్నారు తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసారు. అదే సమయం లో నాటకాలపై మక్కువ ఉండటంతో నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. నాటకాలలో బాగా మంచిపేరు వచ్చాక సినిమాలో ప్రయత్నించి నటుడిగా సక్సెస్ అయ్యారు. 

Post a Comment

కొత్తది పాతది