పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా అది మీకు మంచిదేనా...?(Drinking tea in a paper cup is good for you..?)

 పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా అది మీకు మంచిదేనా...?(Drinking tea in a paper cup is good for you..?)


కరోనా విఙరంభంలో పేపర్ కప్పుల వాడకం మరింత పెరిగిపోయింది అయితే పేపర్ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యంపాలు అవుతారని కారఘ్పూర్ ఐటీ పరిధకులు తెలిపారు డిస్పోసల్ పేపర్ కప్పుల్లో ౩ సార్లు 100 మిల్లీమీటర్ల చొప్పున టీ తాగడం వాళ్ళ 75 వేళా అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మనశరీరం లో కి వెళ్తాయని తేల్చారు. హైదరాబాద్ లో ఎక్కడ చుసిన పేపర్ కప్పుల్లో టీ తాగుతూ వుంటారు, పింగాణీ కప్పుల్లో నిర్వహించే టీ స్టాల్ నిర్వాహకులు సైతం విరివిగా పేపర్ కప్పులనే వాడేస్తున్నారు అయితే ఇ డిస్పోసల్ కప్పులు వినియోగం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధకులు తేల్చి చెప్పేసారు, పేపర్ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్లోని మిక్రోప్లాస్టిక్ కణాలు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతాయి అన్నారు, 85 నుంచి 90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటే 100 ml వేడి ద్రవం లోకి పేపర్ కప్ ద్వారా 25 వేళా మిక్రోప్లాస్టిక్ రేణువులు మనలోకి రిలీజ్ అవుతాయి అని స్టీల్ మరియు పింగాణీ కప్పులో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది అని సూచిస్తున్నారు.



Post a Comment

కొత్తది పాతది