హైదరాబాద్ లో "వకీల్ సాబ్" లాస్ట్ షెడ్యూల్

 హైదరాబాద్ లో "వకీల్ సాబ్" లాస్ట్ షెడ్యూల్ (Vakeel Saab in Hyderabad for last schedule)



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం "వకీల్ సాబ్" షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు మరియు ఫ్లాష్బ్యాక్ లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.పవన్ తో పాటు శృతి హాసన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో వైరల్గా మారాయి.ఏప్రిల్ 9 , 2021 లో విడుదల చెయ్యాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 



Post a Comment

కొత్తది పాతది