అల్లు అర్జున్ ఇన్ సామ్ జామ్ ..... Allu Arjun in Sam Jam with Samantha.....
సమంత హోస్ట్ గ అల్లు అరవింద్ నిర్వహిస్తున్న సామ్ జామ్ షో చాల అంద్భుతంగా చేస్తున్నారు ఇటీవలే అల్లు అర్జున్ ని గెస్ట్ గ ఆహ్వానించారు, ప్రోమో ని రిలీజ్ చేసింది సామ్ జామ్ టీం.
సమంత చిలిపి ప్రశ్నలు షో లో చాల చక్కగా వున్నాయి అదే రీతిలో అల్లు అర్జున్ కూడా సమాధానం చెప్పినట్టు గ తెలుస్తుంది. సమంత హోస్ట్ గ చాల బాగా చేస్తుంది, ఆహాలో రిలీజ్ ఐన ఇ ఎపిసోడ్స్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్ గెస్ట్ గ వచ్చిన ఎపిసోడ్ జనవరి 1st న ఆహా లో రిలీజ్ చేయనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి