బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ .... Bird Flu hits 10 states...

బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ .... Bird Flu hits 10 states...





ఒక వైపు కరోనా కి ఇంకా వాక్సిన్ ఏ రాలేదు అంతలోనే మనకి ఏదో తక్కువ ఐనట్టుంది ఇ బర్డ్ ఫ్లూ వచ్చి చేరిందిగా, కరోనా మనుషుల ప్రాణాలతో ఒక ఆట ఆడుకుంది ప్రపంచాన్నే కుదిపేసి తన సత్త ఏంటో చాటిచెప్పింది, ఆ చైనా వాడు ఎం తిన్నాడో ఏమో కానీ కరోనా అనే రోగాన్ని మాత్రం కనిపెట్టి మనమీదకి వదిలాడు కనిపిస్తే కాల్చేయాలి వాణ్ణి అన్నంతగా వుంది మరి నాకు కాకపోతే ఏంటండీ, ఇ కరోనా వాళ్ళ జాబ్ రావాల్సిన వాళ్ళకి జాబ్స్ రాలేదు, జాబ్ వున్నవాళ్ళకైతే మాత్రం ప్రతిరోజు పండగే అన్నట్టు ప్రతి క్షణం గండంగానే గడుపుతున్నారు, అంతేనండి మరి ఎపుడు ప్రాజెక్ట్స్ స్తొప్స్ ఐతాయో తెలీదు అయితే మాత్రం యూ అర్ ఇన్ హోల్డ్ అనో లేదా వి కాంట్ పే యూ అన్య్మొరె అని అంటారేమో అని భయం భయంగా జాబ్స్ చేస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీ అయితే పర్వాలేదండి కానీ చిన్న కంపెనీలలో జాబ్ చేసే వాళ్ళ భాధ అంతాఇంతా కాదండోయ్ అటు జీతం పెరగక వచ్చే జీతం మొత్తం రాక కట్టింగ్స్ అయితు వర్క్ ఫ్రొం చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇలా ఒకటి రెండు కాదులెండి ఇంకెన్నో వున్నాయి చెప్పుకుంటూ పోతే.

ఇది ఒకటి చాలదు మనకి అన్నటుగా బర్డ్ ఫ్లూ అంట చుడండి ఇ విడ్డురం,మొన్నటి ఢాకా మనుషుల ప్రాణాలతో ఆదుకున్నది సరిపోక ఇపుడు జంతువుల ప్రాణాల మీదకి వచ్చింది అదేంటో కానీ ఎవరిని కొంచెం ప్రశాంతంగా ఉండనివారేమో, నాకు తెలిసి ఇ బర్డ్ ఫ్లూ కూడా ఆ చైనా వాడి పనేనేమో అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మరి?


ఇ బర్డ్  ఫ్లూ 10 రాష్ట్రాలకి పాకిపోయింది ఇపుడు 

ఢిల్లీ 

మహారాష్ట్ర

ఉత్తరాకాండ్

ఉత్తరప్రదేశ్

కేరళ 

రాజస్థాన్

మధ్య ప్రదేశ్

హర్యానా

గుజరాత్

హిమలచల్ ప్రదేశ్


వీటిలో ఢిల్లీ,మహారాష్ట్ర,ఉత్తరాకాండ్ రాష్ట్రాల్లో అత్యధికంగా జంతులవు మృత్యువాత పడ్డాయి అని సెర్వే లో తేల్చారు, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనే వ్యాధి అని కంఫర్మ్ చేసారు. గత వారం లో హైయెస్ట్ బర్డ్ డెత్ 6lakhs బర్డ్స్ మరణించినట్టు,జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రము కూడా అలెర్ట్ అయింది, "బర్డ్ ఫ్లూ జంతువులనుంచి మనుషులకి వ్యాపించదు" అని మినిస్ట్రీ అఫ్ అనిమల్ హుస్బండారీ 'గిరిరాజ్ సింగ్' ప్రకటించారు, బాగా మరిగించిన చికెన్ వాడుకుని తినమని అలాగే 70degree Celsius వేడిని ప్రిఫర్ చేయాలనీ ప్రకటించారు.

ఢిల్లీ బోర్డ్స్ ఇంపోర్ట్ ని తెమ్పోరరీ గ స్టాప్ చేసింది ఘజిపూర్ లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ మూతపడింది. ప్రతిరోజు 200-350 tonne స్టాక్ మార్కెట్ కి ఇంపోర్ట్ అవుతుంది అన్ని ఆపేసారు. ఒక్క రోజుకి 2.5  క్రోర్స్ బిజినెస్ లాస్ ఐంది.

800 పైగా బర్డ్స్ చనిపోయినై అని మహారాష్ట్ర అనిమల్ హుడ్బ్యాండ్ర్య్ ప్రకటించింది.

కేరలో గత వార్మ్ లో 12000 వేళా బాతులు మరణించాయి H5N8 స్ట్రైన్ ఏవైనా ఇన్ఫ్లుఎంజా అలప్పుజ మరియు కొట్టాయం రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కంఫర్మ్ చేసారు.

హర్యానా లో గడిచిన 2-3 వరాల వ్యవధిలో 4lakhs బర్డ్స్ చనిపోయాయి.లాస్ట్ శనివారం 6 పౌల్ట్రీలు కొంత ప్రారంభించారు.

బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్,మటన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి, బర్డ్ ఫ్లూ పుణ్యమా అని ప్రజలు నాన్-వెజ్ తినడం తగ్గించారు.కానీ మినిస్ట్రీ అఫ్ అనిమల్ హుడ్బ్యాండ్ర్య్ మాత్రం చికెన్ బాగా కుక్ చేసుకొని 70 డిగ్రీ లో సెల్సియస్ తో తినమని, బర్డ్ ఫ్లూ బర్డ్స్ నుంచి మనుషులకి సోకదు అని తేల్చిచెప్పేశారు.


Post a Comment

కొత్తది పాతది