టాప్ 5 మ్యూజికల్ హిట్డ్ ఇన్ తెలుగు 2020... Top 5 Musical hits in Telugu 2020...
1. భలేగుంది బాలా : శ్రీకారం మూవీ లో ఇ సాంగ్ చాల సూపర్ హిట్గా నిలిచింది, శర్వానంద్ హీరో, హీరోయిన్గా ప్రియాంక కథ మరియు దర్శకత్వం కిషోర్.బి, ఇ పాటకి కలం పట్టి తనలో లో అచ్చ తెలుగుదనాన్ని బాషా మీద తనకి వున్నా పట్టుని మల్లి రుజువు చేసారు పెంచల్దాస్ గారు.
పాటలో వున్నా పదాలు తెలుగు కవితం చదువుతూ ప్రియురాలి మీద వున్నా ప్రేమ ని వ్యక్తం చాల చక్కగా వ్యక్తం చేసారు. సంగీత ప్రియులకు చాల బాగా నచ్చింది పాటని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిసైల్య్ జ్ మేయర్ మల్లి కొత్తదనంతో పాటని డేషింగ్ చేసి తన లో వున్నా సత్తాని బయటపెట్టారు.
2. హోలా చికా: అల్లుడు అదుర్స్ చిత్రం లో వున్నా ఇ సాంగ్ లిరిక్స్ చాల కొత్తగా కాట్చిగా వుంది, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇ పేరు తెలియని వాళ్లంటూ ఎవరు వుండరు మ్యూజిక్ లో తనకి థానే సాటి అని మళ్ళీప్రోవ్ చేసుకున్నారు,
మూవీ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ గ నాబా నటేష్ నటించారు, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. లిరిక్స్ అందించింది శ్రీమణి,శ్రీమణి తనకంటూ కలం తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిపుతెచ్చుకుంటున్నారు.
3. నీ కన్ను నీలి సముద్రం : ఉప్పెన సినిమా నుంచి రిలీజ్ ఐన ఇ పాట మాములుగా హిట్ అవ్వలేదు గత ఏడాది రిలీజ్ ఐన ఇ పాటు చాల పెద్ద హిట్ అయింది.ఇ పాట చొంపొసె చేసింది మరియేవారు ఓ కాదండి మన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్. అలల నుంచి వచ్చిన శబ్దం నుంచి పుట్టుకొచ్చిన ఒక మంచి మ్యూజిక్ ల ఉంటుంది ఇ పాట.
హీరోగ వైష్ణవ్ హీరోయినిగా కృతి శెట్టి, డైరెక్టర్ బూచి బాబు సన, సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసి ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గ డెబ్యూ ఇస్తున్నారు, సుకుమార్ ఇ మూవీ కి మాటలు అందిస్తున్నారు.
4. కరాబు: పొగరు అనే మూవీ నుంచి ఇ సాంగ్ రిలీజ్ అయింది కన్నడ మూవీ ని తెలుగు లో డబ్ చేసారు, తెలుగు రిలీజ్ ఐన ఇ సాంగ్ చాల పాపులర్ అయింది ,
హీరో గ ధ్రువ సర్జ హీరోయినిగా రష్మిక మందన్న నటించారు, మ్యూజిక్ డైరెక్టర్ చందం శెట్టి, డైరెక్టర్ నంద కిషోర్.
5. కాటుక కనులే: ఆకాశమే ని హద్దురా మూవీ నుంచి రిలీజ్ ఐన ఇ సాంగ్ చాల అంటే చాల పెద్ద హిట్ అయింది, ఇ సాంగ్ రోజు ఒకసారైనా వినకపోతే రోజు గడవదు అనే భావనలో వున్నారు మ్యూజికల్ లవర్స్. సాంగ్ లో లిరిక్స్ బాగా కనెక్ట అయ్యాయి అర్ధం చాల లోతుగా వుంది, లిరిసిస్ట్ భాస్కరభట్ల గారు చాల అద్భుతంగా లిరిక్స్ రాసారు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ తనదైన శైలిలో లిరిక్స్కి తగ్గట్టే కంపోస్ చేసారు.
హీరోగా సూర్య హీరోయినిగా అపర్ణ బాలమురళి , డైరెక్టర్ సుధా కొంగర. మూవీ చాల పెద్ద హిట్ అయింది ఇ మూవీ లో అన్ని సాంగ్స్ కథకు అనుగుణంగా వున్నాయి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి