వెనక్కి తగ్గిన తలైవా : ఇప్పట్లో పార్టీ లేదు.. Thalaiva a step back on political party

 వెనక్కి తగ్గిన తలైవా : ఇప్పట్లో పార్టీ లేదు.. Thalaiva a step back on political party




రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేమని ట్విట్టర్ లో చెప్పారు. రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గిన తలైవా.. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 
ఇటీవల అనారోగ్య సమస్యలతో అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్ళాక యినిర్ణయం తీసుకున్నారు. తన ఆరోగ్యం సహకరించడం వల్ల ఇ నిర్ణయం తీస్కున్నట్లు చెపుతూ మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు.




Post a Comment

కొత్తది పాతది